Democratic presidential candidate Joe Biden has said that if voted to power, he would put into place a COVID-19 action plan on the first day of his presidency.
#USElection2020
#DonaldTrump
#JoeBiden
#KamalaHarris
#RepublicanParty
#elections2020USA
#democraticparty
#UnitedStates
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు తుది దశ ప్రచారంలో పాల్గొన్న డెమోక్రాట్ అధ్యక్ష అభ్యర్ధి జో బిడెన్ అధికారంలోకి రావడంపై ధీమా వ్యక్తం చేశారు. సర్వేలన్నీ తన గెలుపును ఘోషిస్తున్న నేపథ్యంలో బిడెన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.