Royal Challengers Bangalore will wear a new jersey when the take to the field against Chennai Super Kings. Virat Kohli and his band will wear green jersey as against their more familiar red and gold uniform.
#IPL2020
#RoyalChallengersBangaloreGreenJersey
#RCBVSCSK
#ViratKohli
#ChennaiSuperKings
#WeAreChallengers
#ABD
#MSDhoni
#LetsGoGreen
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మరోసారి ప్రత్యేకత చాటనుంది. ప్రతి ఏటా జరిగే ఐపీఎల్‌లో రెగ్యులర్‌గా వేసుకునే జెర్సీ కంటే ఏదో ఒక మ్యాచ్‌కు మరో కలర్ జెర్సీ వేసుకోవడం అందుకు గల కారణం కూడా వివరించడం చేస్తోంది విరాట్ ఆర్మీ. ఈ సారి ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక మంచి ఇనిషియేటివ్‌ను ప్రమోట్ చేస్తూ అందులో భాగంగా జెర్సీ కలర్‌ను మారుస్తుంది. ఈ సారి కూడా విరాట్ కోహ్లీ ఆర్మీ గ్రీన్ కలర్ జెర్సీని ధరించనుంది.