Big Boss Fame Kathi Karthika to contesting in Dubbaka Bypolls from Dubbaka constituency as an independent contestant.
#KathiKarthika
#BigBossFameKathiKarthika
#DubbakaBypoll
#KathiKarthikacontestingDubbakaBypolls
#DubbakaElection2020
#KathiKarthikaindependentcontestant
#CMKCR
#TRSGovt
#Dubbakaconstituency
#Telangana
దుబ్బాక ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు ప్రచారంపై ఫోకస్ చేశాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీతోపాటు ఇండిపెండెంట్ అభ్యర్థి కత్తి కార్తీక కూడా దుబ్బాక ఉప ఎన్నిక బరిలో ఉన్నారు. ఈ క్రమంలో దుబ్బాక ఉప ఎన్నికలో పోటీ చేయడం పై వన్ ఇండియా తో కత్తి కార్తీక ప్రేత్యేకంగా సంభాషించారు