"The Ruling party has done nothing in the last four years and our Congress leader Muthyam Srinivasa Reddy will win the current by-election"Congress Party Workers.
#DubbakaByPolls
#TRS
#HarishRao
#CherukuSrinivasaReddy
#MuthyamSrinivasaReddy
#Congress
#KCR
#TelanganaCongress
అధికార పార్టీ ఇన్నాళ్లలో చేసిందేమీ లేదని ప్రస్తుత ఉప ఎన్నికలో కాంగ్రెస్ నేత ముత్యం శ్రీనివాసరెడ్డి విజయం సాధిస్తారు అని కాంగ్రెస్ శ్రేణులు పార్టీ కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చెరుకు శ్రీనివాసరెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్ సీనియర్ నేతలు దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నారు.