IPL 2020, RCB vs KXIP : A video of skipper Virat Kohli’s hilarious warm-up ahead of Thursday’s match against Kings XI has gone viral on social media. During the pre-match practice session, Kohli showcased some of his dancing moves which were nothing but hilarious.
#IPL2020
#ViratKohli
#RCB
#RoyalChallengersBangalore
#ChrisGayle
#KLRahul
#MayankAgarwal
#ABdeVilliers
#NavdeepSaini
#WashingtonSundar
#ShivamMavi
#Cricket
ఐపీఎల్ 2020లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన మార్క్ అందుకున్నాడు. గురువారం షార్జాలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్.. కోహ్లీకి ఆర్సీబీ తరఫున 200వ గేమ్. ఈ మ్యాచుకు ముందు పిచ్ దగ్గరికొచ్చి పరిశీలించిన విరాట్ కోహ్లీ.. అనంతరం అక్కడే గడ్డిలో డ్యాన్స్ చేస్తూ సహా క్రీడాకారులను ఉత్సాహ పరిచారు.