News Editor turned Director Priyadarshini Ram’s upcoming film is ‘Case 99’. Young Hero Thiruveer and Priyadarshini Ram himself played lead roles.
#Case99
#BoyapatiSrinu
#Thiruveer
#PriyadarshiniRam
#Tollywood
హత్యలు, బలవన్మరణాలు, కిడ్నాప్‌లు,అత్యాచారాలను వెనక ఉన్న హ్యూమన్ ఎమోషన్ కీపాయింట్ ఆధారంగా చేసుకొని ప్రియదర్శిని రామ్ 'కేస్ 99' అనే ఇన్వస్టిగేషన్ డ్రామాను తెరకెక్కించారు. 'కేస్ 99' సినిమాకు సంబంధించిన టైటిల్ మోషన్ పోస్టర్‌ను ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శ్రీను శనివారం రిలీజ్ చేసారు . 115 నిమిషాల నిడివి ఉన్న కేస్ 99 సినిమా దీపావళికి సందడి చేయనుందని ఫిలింనగర్‌లో టాక్.