#Prabhas21 Big Update: Amitabh Bachchan Joins Prabhas, Nag Ashwin's New Film

Filmibeat Telugu 2020-10-09

Views 655

Amitabh Bachchan Joins Prabhas and Nag Ashwin's New Film. After Prabhas made the big announcement on social media on Friday, Amitabh Bachchan tweeted. Prabhas' 21st project is being produced in Vyjayanthi Movies under the direction of Mahanati fame Nag Ashwin.
#Prabhas
#Prabhas21
#AmitabhBachchan
#PrabhasNagAshwinFilm
#DeepikaPadukone
#Radheshyam
#Adipurush
#VyjayanthiMovies

ఇండియన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న చిత్రాల్లో ప్రభాస్ , నాగ్ అశ్విన్ సినిమా ఒకటి. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఆ సినిమా తెరపైకి రావడానికి ఇంకా సమయం చాలానే ఉన్నప్పటికీ అప్డేట్స్ తో మాత్రం చిత్రం యూనిట్ ఊహించని విధంగా అంచనాలను పెంచేస్తోంది.

Share This Video


Download

  
Report form