Prabhas 21 Movie Update | Prabhas 21 Movie Concept

Filmibeat Telugu 2020-03-03

Views 1

Rumours circulate around Prabhas 21 Movie Story.
#Prabhas21
#Prabhas
#Prabhasnewmovie
#NagAshwin
#VyjayanthiMovies
#Prabhasnewmovie
#ohdearmovie
#PrabhasNagAshwin
#Prabhaslatestmovie
#prabhas20
#uvcreations
#prabhasfans

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన కొత్త సినిమాను 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ సినిమాను ఇటీవలే అఫీషియల్‌గా ప్రకటించారు. దీంతో ప్రభాస్ అభిమానుల్లో నూతనోత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా కథాంశానికి సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS