Shraddha Impressed For The Prabhas Special Treat ప్రభాస్ డిన్నర్‌కి శ్రద్దా ఫిదా..

Filmibeat Telugu 2017-09-14

Views 654

Shaddha Kapoor and her Saaho co-star Prabhas have already begun bonding well. At first, the duo made a pact that they'll help each other out in learning the new languages and now, being the true gentleman that he is, Prabhas treated Shraddha to a sumptuous Hyderabadi meal.
బాహుబలి తర్వాత ప్రబాస్ నటిస్తున్న సాహో చిత్రం షూటింగ్ ఇప్పుడిప్పుడే జోరందుకోంటుంది. అనేక ట్విస్టుల తర్వాత హీరోయిన్ గా తెరపైకి వచ్చిన శ్రద్ధాకపూర్, ప్రభాస్ మధ్య రిలేషన్ జోరుగానే కొనసాగుతున్నట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

Share This Video


Download

  
Report form