Puri Jagannadh To Direct Prabhas Again | ప్రభాస్- పూరి జగన్నాథ్ హాట్రిక్..

Filmibeat Telugu 2019-09-12

Views 973

English summary Vijay Deverakonda and Puri Jagannath movie is expected to start in November. After this film is puri directs Prabhas movie. This movie will starts shortly.
#PuriJagannadh
#Prabhas
#janaganamana
#maheshbabu
#saaho
#saahocollections
#PrabhaswithPuriJagannadh
#fightermovie
#vijaydevarakonda

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హాట్రిక్ కోసం రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సక్సెస్ సాధించిన పూరి ప్రభాస్‌తో సినిమా రూపొందించేందుకు సిద్ధమయ్యాడని సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ప్రభాస్ కోసం పూరి సిద్ధం చేసిన కథ ఏంటి? ఇద్దరూ కలిసి హాట్రిక్ సినిమాను ప్లాన్ చేశారా? అందులో నిజమెంత? ఆ వివరాలు చూస్తే..

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS