Vijay Devarakonda & Puri Jagannadh Join Hands For A Project || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-08-12

Views 1.3K

BIGGG NEWS... Vijay Deverakonda and director Puri Jagannadh join hands for a film project... Produced by Puri Jagannadh and Charmme Kaur... Lavanya presentation... The balance cast and technicians will be announced shortly.
#vijaydeverakonda
#purijagannadh
#charmmekaur
#tollywood
#dearcomrade
#ismartshankar

తెలుగులో త్వరలో మరో సంచలన సినిమా రాబోతోంది. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాధ్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో మూవీ తెరకెక్కబోతోంది. ఇద్దరూ కలిసి సినిమా చేయబోతున్నట్లు కొంతకాలంగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ విషయాన్ని ఖరారు చేస్తూ నిర్మాత ఛార్మీ కౌర్ ట్వీట్ చేశారు. ఈ చిత్రానికి పూరి దర్శకత్వం వహించబోతున్నారు. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్ బేనర్లో పూరి, చార్మి నిర్మాతలుగా శ్రీమతి లావణ్య సమర్పణలో ఈ మూవీ రాబోతోంది. పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించబోతున్నట్లు చార్మి తెలిపారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తుండటం ఎంతో గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS