#CineBox: Tapsee Strong Counter To Reporter | Prabhas Fans Urges For #Prabhas20 Update

Filmibeat Telugu 2019-11-25

Views 2

The 'Class of 80s' reunion was attended by Mohanlal, Jayaram, Shobana, Revathi, Menaka Suresh, who've primarily worked in Malayalam film industry. From the Tamil industry, Radikaa Sarathkumar, Prabhu, Khushbu Sundar, were among the attendeees of the event.Taapsee Pannu gives a befitting reply to an attendee who asked her to speak in Hindi at an event.
#Sarileruneekevvaru
#maheshbabu
#taapseepannu
#alavaikunthapuramulo
#alluarjun
#poojahedge
#omgdaddysong
#vijaydevarakonda
#chiranjeevi
#rulermovie
#rrr
#ramcharan
#aliabhatt
#prabhas20
#GooHara
#classof80sreunion

సరిలేరు నీకెవ్వరు' సినిమా టీజర్ YOUTUBE LO రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది .తాజాగా మరో ఫీట్ సాధించింది. ఆన్‌లైన్ మూవీ అనాలిటికల్ సంస్థ IMDB రేటింగ్స్‌లో మొదటి స్థానంలో నిలిచింది. ఈ సంస్థ దేశ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కాబోతున్న సినిమాల గురించి అధ్యయనం చేస్తూ.. ఏ సినిమాకు ఎంత డిమాండ్ ఉందనేది అంచనా వేస్తుంది . తాజాగా ఈ సంస్థ అందించిన రిపోర్ట్ మేరకు ఇండియన్ సినిమాల్లో కెల్లా సరిలేరు నీకెవ్వరు సినిమానే టాప్ పొజిషన్ లో నిలిచింది.IMDb సంస్థ నివేదిక ప్రకారం.. విడుదలకు ముందస్తుగా రియల్ టైమ్ పాపులారిటీ సంపాదించిన ఇండియన్ సినిమాల్లో 'సరిలేరు నీకెవ్వరు' సినిమా..41.5 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా దబాంగ్ 3, పానిపట్ చిత్రాలు నిలవడం విశేషం.

Share This Video


Download

  
Report form