CBI raids underway at residences of KPCC president D K Shivakumar and Congress leader D K Suresh. Responding to these raids, Congress leader Randeep Singh Surjewala tweeted.
#DKShivakumar
#CBIRaids
#PMModi
#Yeddyurappa
#KPCCpresident
#RandeepSinghSurjewala
#Karnataka
#Bengaluru
కర్ణాటక కాంగ్రెస్ పార్టీ చీఫ్ డీకే శివకుమార్ నివాసంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ అధికారులు మెరుపుదాడి చేశారు. ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో చోటు చేసుకున్న ఈ దాడులు రాజకీయ రంగును పులుముకొంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అప్పుడే విమర్శలను సైతం సంధించడం ప్రారంభించింది.