IPL 2020 : Twitterati slam Anil Kumble for allegedly showing bias towards Karnataka players in KXIP’s defeat against MI
#Kxip
#KingsxiPunjab
#KlRahul
#AnilKumble
#MayankAgarwal
#Karunnair
#Ipl2020
#KrishnappaGowtham
#Kxipvsmi
#Karnataka
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ టీమ్ దారుణ పరాజయం వెనుక కర్ణాటక ప్రాంతీయ, భాషాభిమానం ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్ణాటక క్రికెటర్లకు అధిక అవకాశాలు ఇస్తుండటం వల్ల.. ఓటమిని కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితిని పంజాబ్ టీమ్ ఎదుర్కొందనే ఆరోపణలు వ్యక్తమౌతున్నాయి. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక ప్రాంతీయ అభిమానం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని పంజాబ్ టీమ్ అభిమానులు ఆవేదన వెల్లగక్కుతున్నారు. ప్రాంతీయ అభిమానం ఉండొచ్చని, అది పరిమితిని దాటిందని, ఓటమి పాలు కావడానికీ అదీ ఓ కారణమనీ చెబుతున్నారు.