IPL 2019: SRH’s Ploy Of Backing Their Bowling Has Impressed Anil Kumble | Oneindia Telugu

Oneindia Telugu 2019-03-22

Views 161

“SRH have really done well in choosing their bowlers and backing their bowling strength and making sure that their bowling is stronger. Even when they go back to the auction, they look for back-ups to their bowling rather than their batting,” said anil kumble.
#IPL2019
#SunrisersHyderabad
#DavidWarner
#chennaisuperkings
#MSDhoni
#RoyalChallengersBangalore
#viratkohli
#SunrisersHyderabad
#MumbaiIndians
#kolkataknightriders
#rajasthanroyals
#cricket

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలింగ్‌లో అనుసరించే వ్యూహాలు తననెంతో ఆకట్టుకున్నాయని భారత మాజీ కోచ్ అనిల్ కుంబ్లే అన్నాడు. ఐపీఎల్‌లో మిగతా జట్లతో పోలిస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఫేవరెట్ హోదా లేకపోయినా.. నిలకడైన విజయాలు సాధించడంలో ముందుంటుంది. తక్కువ స్కోరు మ్యాచ్‌లనూ కాపాడుకోవడంలో దిట్ట.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS