సినిమా ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్ కి గురి చేసిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ మిస్టరీ అనేక మలుపులు తిరుగుతోంది. అయితే విచారణలో డ్రగ్స్ వ్యవహారం బయట పడిన తరువాత కేసులో రియా చక్రవర్తి తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఎన్సీబీ కస్టడిలోకి తీసుకున్న తరువాత రియా మొదటి నుంచి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తోంది.
#RheaChakraborty
#SushantSinghRajput
#NCB
#RakulPreetSingh
#DeepikaPadukone
#KanganaRanaut
#Sorrybabu
#Bollywood
#MaheshBhatt
#Nepotism
#karanjohar
#ArnabGoswami
#Mumbai