Bombay Bombay High Court granted bail to actress Rhea Chakraborty on personal bond of Rs 1 lakh on October 07.
#SushantSinghRajput
#RheaChakrabortyGrantedBail
#BombayHighCourt
#ShowikChakraborty
#NCB
#Bollywood
#RheaChakrabortyInJail
#రియా చక్రవర్తి
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన నటి రియా చక్రవర్తికి బెయిల్ లభించింది. ఈ మేరకు బోంబే హైకోర్టు కొద్దిసేపటి కిందటే ఆదేశాలు జారీ చేసింది. రియా చక్రవర్తికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు వెల్లడించింది.