IPL 2020 Impact On Bigg Boss Telugu 4, Record TRPs Fallen చతికిలపడ్డ బిగ్‌బాస్.. !!

Filmibeat Telugu 2020-09-25

Views 124

Bigg Boss Telugu Season 4: As Nagarjuna Host, Bigg Boss Telugu 4 registered record TRPs at National Level. Its secured 18.2 rating on opening weekend. But It will not maintain the same record at Second weekend. Bigg Boss stood at 10.2 points at second weekend because of IPL 2020.
#BiggBossTelugu4
#IPL2020
#BiggBossTelugu4recordTRP
#BiggBossTelugu4rating
#IPLImpactBiggBoss
#IPLMatchTimings
#Gangavva
#BiggBossHighlights
#StarSports
#AkhilSarthak
#DethadiHarika
#firstweekeliminations
#KarateKalyani
#KingNagarjuna
#BiggBossTelugu
#AmmaRajasekhar
#DoubleEliminations

తెలుగులో బిగ్‌బాస్ రియాలిటీ షోకు అత్యంత ప్రజాదరణ ఉన్నట్టు ఆ షోకు వచ్చే రేటింగ్స్ స్పష్టం చేశాయి. తొలివారం బిగ్‌బాస్ తెలుగు‌కు రికార్డు స్థాయి రేటింగ్స్ వచ్చాయి. అయితే రికార్డు స్థాయిలో ప్రారంభమైన బిగ్‌బాస్ రేటింగ్స్ రెండోవారంలో కాస్త చతికిలపడినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే అందుకు ప్రధానమైన కారణం ఐపీఎల్ అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS