Shraddha Kapoor : లేక్‌హౌజ్‌లో Chhichhore Success Party లో సుశాంత్, శ్రద్దాకపూర్, సారా, రియా !

Oneindia Telugu 2020-09-19

Views 3.7K

Shraddha Kapoor participated in Panvel Lake House Party on March 28 over Chhichhore success party
#RheaChakraborty
#ShraddhaKapoor
#RakulPreetSingh
#SushantSinghRajput
#Chhichhoresuccessparty
#PanvelLakeHouseParty
#SaraAliKhan
#NCB
#KanganaRanaut
#Bollywood

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం వెనుక వాస్తవాలను వెలికి తీయడానికి రంగంలోకి దిగిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో‌ దృష్టికి సంచలన విషయాలు వస్తున్నాయి. ఈ కేసులో రియాచక్రవర్తిని విచారించి జైలుకు పంపిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా ఎన్సీబీ అధికారులకు రియా చక్రవర్తి పలువురు పేర్లు చెప్పినట్టు వార్తలు వచ్చాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS