బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోయిన్ రియా చక్రవర్తి ఎదురుదాడికి దిగారు. తనపై సుశాంత్ తండ్రి చేసిన ఆరోపణలు తిప్పికొట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే పాట్నాలో సుశాంత్ తండ్రి కేకే సింగ్ దాఖలు చేసిన కేసును ముంబైకి బదిలీ చేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
#RheaChakraborty
#SushantSinghRajput
#KKSingh
#SushantRheaTwist
#Nepotism
#karanjohar
#KanganaRanaut
#SonamKapoor
#aliabhatt
#Bollywood
#Mumbai