#HappyBirthdayPMModi : Wishes have poured in from various corners on the occasion of Prime Minister, Narendra Modi's 70th birthday.
#HappyBirthdayPMModi
#NarendraModi
#PMModi70thBirthday
#AmitShah
#vladimirputin
#RahulGandhi
#RajnathSingh
#RamnathKovind
#PMModi
నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అలియాస్ నరేంద్ర మోదీ.. ఈ పేరు ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఓ సంచలనం. ఈ సంచలనం వెనుక ఎన్నో గాయాలు, అయినా వాటికి అదరలేదు, బెదరలేదు, అన్నింటినీ తట్టుకుని నిలబడ్డారు. దేశ రాజకీయ యవనికపై చెరగని ముద్ర వేసుకున్నాడు.