North Korea's leader Kim Jong-un own sister Kim Yo Jong missing for more than a month says some reports
#KimJongUn
#KimYoJong
#NorthKorea
#KimYoJongMissing
#ChangSongMin
#JangSongthaek
#కిమ్ జాంగ్ ఉన్
#ఉత్తర కొరియా
#northKoreamedia
ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ తన సొంత నీడనే నమ్మరు. అలాంటిది మరొకరు తన పదవిని ఎగురేసుకుపోయేందుకు ప్రయత్నాలు చేస్తే ఊరుకుంటారా..? ఉత్తరకొరియా బాధ్యతలు చేపట్టాలన్న ఆలోచన చేసిన సొంత చెల్లెలు కిమ్ యో జాంగ్ పరిస్థితి ఏమవుతుంది..? ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చ జరుగుతోంది.