సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే సీబీఐ రంగంలోకి దిగి అన్ని ఆధారాలను సేకరిస్తూ విచారణ చేస్తోంది. పలుమార్లు సుశాంత్ సింగ్ ప్రియురాలైన రియా చక్రవర్తిని విచారణ చేసింది. అయితే తాజాగా ఓ వ్యక్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యక్ష సాక్షిగా ఆ వ్యక్తిని పేర్కొన వచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ వ్యక్తి ఓ జాతీయ మీడియాతో కూపర్ హాస్పిటల్‌లో ఏం జరిగిందనే విషయాన్ని పూస గుచ్చినట్లు చెప్పాడు.
#SushantSinghRajput
#RheaChakraborty
#MaheshBhatt
#ArnabGoswami
#Bollywood
#Mumbai
#Nepotism
#karanjohar
#KanganaRanaut
#KKSingh
#AnkitaLokhande