Japan PM Shinzo Abe Resigns, Longest Serving PM Apologise To People || Oneindia Telugu

Oneindia Telugu 2020-08-28

Views 1

Japanese Prime Minister Shinzo Abe has stepped down because of health reasons. His term was about to end in September 2021. Abe had visited the hospital twice in the last two weeks creating speculation that his health is deteriorating.

#JapanPMShinzoAbeResigns
#ShinzoAbe
#PrimeMinister
#NarendraModi
#JapanesePrimeMinister
#coronavirus
#ShinzoAbehealth
#షింజో అబే
జపాన్ ప్రధానమంత్రి షింజో అబే తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన కొద్దిసేపటి కిందటే అధికారికంగా ప్రకటించారు. అనారోగ్య కారణాలతో తప్పుకొంటున్నట్లు వెల్లడించారు. సుదీర్ఘకాలం ప్రధానిగా పని చేసిన రికార్డును నెలకొల్పిన ఆయన.. తన పదవీకాలం ముగియడానికి ఇంకా ఏడాది గడువు ఉండగానే అర్ధాంతరంగా తప్పుకొన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS