గుడ్ బై చెప్పిన IAS టాపర్ శశికాంత్ సెంథిల్ || Dakshina Kannada DC S Sasikanth Senthil Resigns

Oneindia Telugu 2019-09-06

Views 1

S Sasikanth Senthil, a 2009 batch Karnataka cadre IAS officer and Deputy Commissioner of Dakshina Kannada district, has resigned from the civil services on Friday citing moral conflict in continuing to serve under the current government. He said it would be 'unethical' to continue as a civil servant when "fundamental building blocks of diverse democracy are being compromised". "The coming days would present extremely difficult challenges in the basic fabric of the Nation. As such it would be better to be outside IAS to continue his work," Senthil.
#karnataka
#iasofficer
#dakshinakannada
#resignation
#kerala
#tamilnadu


కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తోన్న సీనియర్ ఐఎఎస్ అధికారి ఎస్ శశికాంత్ సెంథిల్ రాజీనామా చేశారు. అఖిల భారత సర్వీసుల నుంచి వైదొలగుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ లేఖ రాశారు. ఈ వ్యవస్థలో మార్పును తీసుకుని రావడం అసాధ్యమని భావించడం వల్లే తాను రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. వ్యవస్థను మార్చలేకపోయిన సమయంలో.. హోదాలో కొనసాగడం అనైతికమని తాను మనసా, వాచా భావిస్తున్నానని చెప్పారు. అనైతికత్వానికి పాల్పడటం తనకు ఇష్టం లేదని, అందువల్లే అఖిల భారత సర్వీసుల నుంచి వైదొలగుతున్నట్లు తెలిపారు. ఓ ఐఎఎస్ అధికారి తన సర్వీసుల నుంచి వైదొలగటం ఇది రెండోసారి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS