TDP Key Leader Nadendla Brahmam Chowdhary Resigns From Party ! || Oneindia Telugu

Oneindia Telugu 2020-01-06

Views 4

Telugu Desam Party jolted with yet another Breaking as the key leader Nadendla Brahmam Chowdhary resigns as Telugu Nadu Student Federation State President.
#tdp
#chandrababunaidu
#nadendlabrahmamchowdhary
#telugunadustudentfederationstatepresident
#devineniavinash
#naralokesh
#andhrapradesh

తెలుగుదేశం పార్టీలో మరో వికెట్ పడింది. తెలుగుదేశం పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ (టీఎన్ఎస్ఎఫ్) అధ్యక్షుడు నాదెండ్ల బ్రహ్మం చౌదరి తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పంపించారు. వ్యక్తిగత కారణాల వల్లే తాను రాజీనామా చేశానని వెల్లడించారు. పదవి నుంచి తప్పుకొన్నప్పటికీ.. తాను పార్టీలో ఓ సామాన్య కార్యకర్తగా కొనసాగుతానని ఆయన పేర్కొన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS