Primer minister Narendra Modi letter to Ms Dhoni and SureshRaina
#PmModi
#SureshRaina
#Dhoni
#Msdhoni
#SureshRainaretirement
#MsdhoniRetirement
#Teamindia
ఆగస్టు 15న టీమిండియా వెటరన్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ఇచ్చి యావత్ క్రీడాలోకాన్ని షాక్‌కు గురిచేశాడు. వీడ్కోలుపై ప్రతీఒక్కరూ మాట్లాడుతూ.. రైనా టీమిండియాకు చేసిన సేవల్ని, సాధించిన విజయాలను గుర్తుచేసుకునున్నారు.