Telangana Floods : మరో అల్పపీడనం, తెలంగాణాలో భారీ వర్షాలు.. CM KCR వార్నింగ్! || Oneindia Telugu

Oneindia Telugu 2020-08-18

Views 329

Telangana Floods : Telangana Chief Minister KCR sounded an alert as heavy rains triggered flood situation across the state. in a review meeting held at pragati bhavan on monday, cm says coming four days are crucial as as IMD predicts another strom would hit on 19 th august.
#TelanganaFloods
#WarangalFloods
#HeavyRainsInTelangana
#KCR
#KTR
#EtelaRajender
#Warangal


రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలు సంభవిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ పరంగా తీసుకున్న చర్యలు, చేపట్టాల్సిన పనులపై సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్ లో రివ్యూ నిర్వహించారు. అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని, మరోవైపు వైపు గోదావరి, కృష్ణ, తుంగభద్ర, ప్రాణహిత, ఇంద్రావతి నదులకు నీరందించే క్యాచ్ మెంట్ ఏరియా కలిగిన ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా వానలు పడుతున్నాయని, ఈ నేపథ్యంలో అన్ని శాఖల అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి, రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలను అంచనా వేసి అందుకు తగినట్లు ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం సూచించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS