The Indian Premier League is now without a title sponsor for the season 13, VIVO, a Chinese mobile-maker, reportedly withdrew its name as title sponsor. Meanwhile IPL fans on Twitter are suggesting local brands like Jio and Patanjali to take up the title sponsorship of the league
#IPL2020
#JioIPL2020
#PatanjaliIPL2020
#VIVO
#VIVOwithdrewnameipltitlesponsor
#BCCI
#IPL13season
#iplfanstitlesponsor
#local brands
#Chinaapps
#ChinaVIVOsponsorship
#VIVOexitIPLtitlesponsor
ఐపీఎల్ స్పాన్సర్‌గా ఉన్న 'వివో' తప్పుకోవడంతో కొత్త టైటిల్ స్ఫాన్సర్ కోసం బీసీసీఐ వెతుకులాట ప్రారంభించింది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు ఐపీఎల్ 2020 సీజన్ జరగనుండగా.. ఈ తక్కువ వ్యవధిలో భారత్‌కి చెందిన స్ఫాన్సర్‌ని వెతికి పట్టుకునే పనిలో బీసీసీఐ పెద్దలు బిజీగా ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది.