KKR defeated RCB by four wickets to book a berth in Qualifier two of the ongoing IPL 2021. Read what RCB skipper Virat Kohli said in his post match remarks.
#IPL2021
#RCB
#ViratKohli
#RCBvsKKR
#RoyalChallengersBangalore
#KKR
#SunilNarine
#VarunChakravarthy
#Cricket
కేకేఆర్‌తో సోమవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దాంతో మరోసారి ఆ జట్టుకు టైటిల్ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఈ మ్యాచ్ అనంతరం ఓటమిపై స్పందించిన విరాట్.. ఆర్‌సీబీ కెప్టెన్‌గా నా సాయశక్తులా జట్టు కోసం ప్రయత్నించా. యువ ఆటగాళ్లను ప్రొత్సహించే ప్రయత్నం చేశా. టీమిండియాలో కూడా అదే చేస్తున్నా. జట్టు కోసం 120 శాతం ఎఫర్ట్ పెట్టా. వచ్చే సీజన్ నుంచి ఆటగాడిగా కొనసాగుతా. మెగా వేలం నేపథ్యంలో జట్టు పూర్తిగా మారనుంది. మరో మూడేళ్లకు అవసరమయ్యే టీమ్‌ను తీసుకోవాల్సి ఉంది. కెప్టెన్సీ వదులుకున్నా.. ఆర్‌సీబీకే ఆడుతా. నా చివరి ఐపీఎల్ మ్యాచ్ వరకు ఆర్‌సీబీలోనే ఉంటా. ఇప్పటికే ఈ విషయంపై ఫ్రాంచైజీకి మాట ఇచ్చా'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.