A Petition Filed In Madras High Court Against Virat Kohli & Tamannah Bhatia || Oneindia Telugu

Oneindia Telugu 2020-07-31

Views 1

A petition has been registered in the Madras High Court, inquiring the arrest of Virat Kohli. The Indian captain along with actress Tamannah has been found indicted of promoting an online gambling app.
#IPL2020
#RoyalChallngersBangalore
#ViratKohli
#RCB
#TamannahBhatia
#teamindia
#Cricket

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సౌతిండియన్ హీరోయిన తమన్నా భాటియాను అరెస్ట్ చేయాలంటూ ఓ న్యాయవాది మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నయాప్స్‌ను కూడా నిషేధించాలని పేర్కొన్నారు. ఆన్‌లైన్ అవకతవకలకు పాల్పడే కొన్ని కంపెనీలు, యాప్స్.. విరాట్ కోహ్లీ, తమన్నాలను తమ ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా వాడుకుంటూ యువతను నమ్మిస్తున్నాయని ప్రస్తావించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS