Schedule, fixtures of the Indian Premier League will be decided when the tournament's Governing Council meets on August 2
#IPL2020
#IPL2020Schedule
#IPL2020fixtures
#BCCI
#Starsports
#IPL2020UAE
#IPL2020onSeptember19
#SouravGanguly
#ViratKohli
#RohitSharma
#MSDhoni
#chennaisuperkings
#mumbaiindians
#T20WorldCup
#ravindrjadeja
#KLRahul
#cricket
#teamindia
ఇండియన ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) దూకుడు పెంచింది. కరోనా ముప్పు ఉండడంతో ఈసారి లీగ్‌ను యూఏఈలో నిర్వహించేందుకు రెడీ అయిన విషయం తెలిసిందే. ఇందుకు ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రానప్పటికీ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు లీగ్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది.