Telngana Telugudesam Party Leader L.Ramana held meeting with party members over Currect Pandamic Situation In Telangana.
#KCR
#TDPLeaderLRamana
#COVID19
#COVID19casesintelangana
#TelanganaTDPLeader
#telngana
ప్రభుత్వ వైఫల్యాలు, పార్టీ విధానాలు,పార్టీ బలోపేతం పై తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఈ రోజు వివిధ ముఖ్య నేతలతో భేటీ అయింది. ఆ పార్టీ అధ్యక్షలు యల్ రమణ వివిధ నేతలతో భేటీ అయి కార్యాచరణను రూపొందించారు.