TTDP Leaders Met Telangana Governor Over Farmers Issues

Oneindia Telugu 2020-02-27

Views 3.6K

Telangana Telugu Desam Party (TTDP) Leaders met Telangana Governor Tamilisai Soundararajan in Raj Bhavan.
Telangana TDP president L Ramana along with ttdp leaders met Telangana Governor on farmers' issues in Telangana.

రాజ్ భవన్ లో గవర్నర్ తమిళ సైని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఇంకా కొంతమంది తెలుగుదేశం నేతలు కలిశారు. తెలంగాణాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అలాగే ఆడవాళ్ళ పట్ల జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలంటూ గవర్నర్ కు వినతి పత్రం అందచేశారు

#TTDP
#TelanganaTeluguDesamParty
#farmers
#TelanganaGovernor
#TamilisaiSoundararajan
#LRamana
#RajBhavan

Share This Video


Download

  
Report form