Telangana : Micro Artist Tribute To Farmers On National Farmers Day

Oneindia Telugu 2020-12-24

Views 135

MicroArtist Samoju kiran kumar from Hasanparthy, warangal creativity, tribute to farmers.
#Telangana
#Hasanparthy
#Warangal
#MicroArtist
#NationalFarmersDay
#Farmers

వరంగల్‌ అర్బన్‌ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టు గ్రామానికి చెందిన విద్యార్థి సోమోజు కిరణ్‌కుమార్‌ జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఓ సీసాలో వ్యవసాయానికి ప్రధాన అవసరమైన ఎడ్ల బండిని రూపొందించాడు. బాటిల్‌ ఎక్కడా పగలకుండా ఎంతో జాగ్రత్తతో ఈ కళారూపం తీర్చిదిద్దాడు. దీన్ని తయారుచేయడానికి నెల సమయం పట్టిందని కిరణ్‌కుమార్‌ తెలిపాడు. ఎంఎస్సీ ఫిజిక్స్‌ పూర్తి చేసిన కిరణ్‌ ప్రస్తుతం స్వగ్రామంలో వ్యవసాయం చేస్తున్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS