పార్టీ నేతలపై 'గెటౌట్' అంటూ బాలయ్య ఇలా..Balakrishna Dissatisfied On TDP Leaders | Oneindia Telugu

Oneindia Telugu 2017-09-07

Views 576

Hindupur Mla Balakrishna dissatisfied on Chilamathur TDP leaders on Wednesday at party review meeting held at Hindupur. He reviewed each mandal party and devolapment activities.
హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని పార్టీ నేతల మధ్య సమన్వయం లేకపోవడం , గ్రూపు తగాదాల నేపథ్యంలో ఎమ్మెల్యే బాలకృష్ణ సీరియస్ అయ్యారు. కలిసి ఉంటే ఉండడం లేదంటే వెళ్ళిపోవాలని బాలయ్య పార్టీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS