Acchennaidu Confirm YSRCP leaders joining TDP ఛాన్స్ మిస్ అవద్దు, అచ్చెన్న 'క్లూ' | Oneindia Telugu

Oneindia Telugu 2017-09-15

Views 1

On Thursday, Minister Acchennaidu said six members from YSRCP are ready to join in TDP.
నంద్యాల ఉపఎన్నికల సీన్ ఏపీ రాజకీయ సమీకరణాలను బాగానే ప్రభావితం చేస్తోంది. తమను ఢీకొట్టడం వైసీపీకి శక్తికి మించిన పని అన్న అభిప్రాయం టీడీపీలో బలంగా నాటుకుపోయింది. గెలవడం సంగతి అటుంచి, కనీసం గట్టి పోటీ ఇచ్చి ఉన్నా.. వైసీపీకి ఇంత ఆత్మన్యూనత పరిస్థితి ఏర్పడి ఉండేది కాదు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS