Pawan Kalyan said that the state government has so far failed to address the thousands of people living around the LG Polymers factory.
#pawankalyan
#janasena
#vizag
#vizaggastragedy
#rrvenkatapuram
#vizagnews
#vizaggas
#Visakhapatnam
#Styrenegas
#ysjagan
#ysrcp
#AndhraPradesh
#LgPolymers
అమరావతి/హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి వైయస్సార్సీపి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎల్జీ పాలిమర్స్ విషవాయువు బాదితుల సంక్షేమం విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసారు.