India will not allow Chinese companies to participate in highway projects Union Minister Nitin Gadkari said on Wednesday amid border standoff with China. center also cancelled BSNL, MTNL 4G tenders
#IndiaChinastandoff
#indiacancelled4Gtenders
#BSNLMTNL
#Chinesecompanies
#highwayprojects
#NitinGadkari
#indiachinaborderdispute
యాప్ లపై నిషేధం తర్వాత చైనా వ్యవహారాలపై కేంద్రం మరింత దూకుడు పెంచింది. భారత్ లో చేపట్టే హైవే ప్రాజెక్టుల్లో చైనా నిర్మాణ సంస్థలు పాల్గొనకుండా నిషేధం విధించబోతున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం మీడియాకు తెలిపారు.