Global Tenders To Be Disallowed In Government Procurement Up To 200 Cr

Oneindia Telugu 2020-05-13

Views 5.1K

Finance Minister Nirmala Sitharaman says that Global tenders to be disallowed in Government procurement up to Rs 200 crores. This will make self-reliant India, will also then be able to serve 'Make in India'. Definition of MSMEs has been revised, investment limit to be revised upwards, she added.
#NirmalaSitharaman
#GlobalTenders
#PMModi
#EconomicalPackage
#TDS
#Incometax
#MSME
#EPF
#MakeinIndia
#FinanceMinister


దేశంలో 200 కోట్ల రూపాయల లోపు గ్లోబల్ టెండర్లను రద్దు చేయబోతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రధానమంత్రి ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ ద్వారా దేశీయ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతం ఇవ్వడానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. దేశీయ MSMEs ఈ-మార్కెట్‌లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రూ.200 కోట్లు విలువ చేసే ప్రభుత్వ పనులకు విదేశీ టెండర్లను అనుమతించడం లేదని, కేవలం దేశఈయ పరిశ్రమలకు మాత్రమే అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

Share This Video


Download

  
Report form