Sachin Tendulkar Teases Lasith Malinga Over ICC's New Rules || Oneindia Telugu

Oneindia Telugu 2020-06-25

Views 3

Tendulkar took to twitter to suggest Malinga of giving a rethink to his routine of kissing the ball at the top of his run-up.
#SachinTendulkar
#LasithMalinga
#Malinga
#Sachin
#Icc
#Ipl2020
#MumbaiIndians

ప్రపంచ క్రికెట్‌లో ఒక్కో బౌలర్‌కు ఒక్కో విధమైన శైలి ఉంటుంది. ఇక బంతి వేసే ముందు ప్రతి బౌలర్ తమదైన అలవాటును చూపిస్తారు. అలానే శ్రీలంక పేసర్‌ లసిత్‌ మలింగకు బంతి వేసే ప్రతీసారీ దాన్ని ముద్దాడడం అలవాటు. ఇప్పుడు ఇదే అతనికి ప్రతిబంధకంగా మారింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS