#IndiaChinaFaceOff : Modi Called All-Party Meeting For Crucial Step

Oneindia Telugu 2020-06-17

Views 1

చైనాపై తాడోపేడో తేల్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సమాయాత్తమౌతోంది. అకారణంగా చైనా.. 20 మంది భారత జవాన్ల ప్రాణాలను పొట్టనబెట్టుకుందని భావిస్తోంది. వారి త్యాగాలను వృధా కానివ్వబోమంటూ రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించిన కొద్దిసేపటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.
#IndiaChinaFaceOff
#indiachinastandoff
#AllPartyMeeting
#PrimeMinisterNarendraModi
#China
#GalwanValley
#Soldiers
#ChineseTroops
#LadakhBorder
#EasternLadakh

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS