Locusts Swarms : Sri Lanka Keeping A Close Watch On Locust Situation In India

Oneindia Telugu 2020-06-08

Views 306

Sri Lanka is keeping a close watch on the locust situation in India, as it prepares to increased population of local grasshoppers this season.
#Locusts
#LocustsSwarms
#LocustsTowardsSriLanka
#locustsdestroyingcrops
#locustseffectindia
#Locustsdevastatedcrops

మిడతల దండు దేశం లోని పంటలపై ఎంతగా దాడి చేసిందో తెలిసిందే..అయితే ప్రస్తుతమున్న నైరుతి రుతుపవనాలు దక్షిణాది రాష్ట్రాలకు ఓ మేలు చేస్తున్నాయి. ఏంటంటే... మిడతల్ని దక్షిణాదివైపు రానివ్వకుండా చేస్తున్నాయి. అయితే మిడతలకు ఉన్న అలవాటేంటంటే... గాలి ఎటు వీస్తే అటు వైపే అవి వెళ్తాయి.

Share This Video


Download

  
Report form