Thousands of locusts destroying the crops in north India and is now heading towards Telangana. The state agriculture Secretary B Janardan Reddy has been alerted Border districts of Telangana with Maharashtra. Meanwhile CM KCR to review Crop season and lockdown on wednesday.
#Locusts
#LocustsTowardsTelangana
#TelanganaBorderdistricts
#locustsdestroyingcrops
#locustseffectindia
వాటి వేగం.. గంటలకు 15 కిలోమీటర్లు. ప్రస్తుతం మనకున్న దూరం 400 కిలోమీటర్లు. ఇప్పుడు దండయాత్ర సాగిస్తోన్న దిశను మార్చుకోకుంటే.. మరో 27 గంటల్లో.. రాకాసి మిడతల దండు తెలంగాణపై దాడి చేయడం ఖాయం. పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన మిడతలు.. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ లో పంటలకు నష్టం కలిగించాయి.