David Warner Invites Virat Kohli To TikTok, As Kohli Reacts On Warner's Post
#davidwarner
#viratkohli
#bala
#anushkasharma
#akshaykumar
#housefull4
#lockdown
#tiktok
ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మైదానంలోకి దిగితే.. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగడం అలవాటు. లాక్‌డౌన్‌లో బ్యాటు పట్టే అవకాశం లేకపోవడంతో మొబైల్ పట్టాడు. ఇక సోషల్ మీడియాలో బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. కుటుంబ సమేతంగా వీడియోలు చేయడం, అభిమానులను అలరించడమే పనిగా పెట్టుకున్నాడు.