Shikhar Dhawan Shares Hilarious TikTok Video With Son Zoravar

Oneindia Telugu 2020-05-20

Views 286

Team India opener Shikhar Dhawan was seen shaking a leg with his son Zoravar in a recent social media post to a bollywoood song the video goes viral in social media and entertaining dhawan fans.
#ShikharDhawan
#TikTok
#DhawanTikTokVideos
#Zoravar
#ipl2020
#T20worldcup
#viratkohli
#rohitsharma
#msdhoni
#cicket
#teamindia

మహమ్మారి కరోనా వైరస్ (కొవిడ్-19) కారణంగా ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో ఆటగాళ్లు అందరూ ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. అయితే ఈ లాక్‌డౌన్ సమయాన్ని అందరిలానే టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా తన కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. భార్య అయేషా, కొడుకు జొరావర్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. అంతేకాదు ఇందుకు సంబంధించిన కొన్ని వీడియో, ఫొటోలు గబ్బర్ సోషల్ ‌మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకుంటున్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS