Shikhar Dhawan & Team India Former Cricketers Strong Warning To Shahid Afridi

Oneindia Telugu 2020-05-18

Views 3.2K

Shikhar Dhawan hits back at Shahid Afridi for his controversial comments on Kashmir and pm modi.
#ShahidAfridi
#Pmmodi
#YuvrajSingh
#harbhajansingh
#sureshraina
#ShikharDhawan
#teamindia
#GautamGambhir
#kashmir
#pok

కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది చేసిన అనుచిత వ్యాఖ్యలను భారత క్రికెటర్లు తిప్పికొడుతున్నారు. ఇప్పటికే గౌతం గంభీర్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్ గట్టి కౌంటర్ ఇవ్వగా.. తాజాగా సురేశ్ రైనా కూడా ఆ జాబితాలో చేరాడు. ముందు అతని ఫెయిల్యూర్ దేశానికి ఏదైనా చేయాలని సూచిస్తూ ఘాటుగా వ్యాఖ్యానించాడు. తాను గర్వించదగిన కశ్మీర్‌నని, అది ఎప్పుడు భారత అంతర్భాగంలోనే ఉంటుందని ట్వీట్ చేశాడు.

Share This Video


Download

  
Report form