Shikhar Dhawan to lead India on limited-overs tour of Sri Lanka | Oneindia Telugu

Oneindia Telugu 2021-06-11

Views 87

Shikhar Dhawan to lead India on limited-overs tour of Sri Lanka
Bhuvneshwar Kumar named vice-captain, Chetan Sakariya and Nitish Rana among new faces in the mix
#Teamindia
#Indiavssrilanka
#Tnatarajan
#ShreyasIyer
#ShikharDhawan

శిఖర్‌ ధావన్‌ సారధ్యంలో టీమిండియా రెండో జట్టు లంకతో సిరీస్‌ ఆడనుంది. ఐపీఎల్‌, దేశవాలీ టోర్నీలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా శ్రీలంక పర్యటనలో యువ ఆటగాళ్లకు చోటు కల్పించారు. రుతురాజ్‌ గైక్వాడ్, దేవదత్‌ పడిక్కల్‌, చేతన్‌ సకారియా, కృష్ణప్ప గౌతమ్‌, నితీష్‌ రాణా వంటి యువ ఆటగాళ్లు తొలిసారి భారత జాతీయ జట్టుకు ఎంపికయ్యారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS