Anchor Anasuya Live: She Loses her Mental Balance on Netizen over her Dressing

Filmibeat Telugu 2020-05-16

Views 7

Jabardasth Fame, Top anchor, Actor Anasuya Bharadwaj celebrated her birthday on May 15th. In this occassion, She came live on her social media account. But She loses her mental balance on netizen who irritate on live.
#AnchorAnasuyaLive
#AnchorAnasuyabirthday
#AnasuyaBharadwaj
#AnchorJabardasth
#tollywood

యాంకర్ అనసూయ మే 15వ తేదీన తన జన్మదినాన్ని జరుపుకొన్నారు. డిజైనర్ దుస్తులు ధరించి గ్లామరస్‌గా కనిపించారు. మొబైల్‌లో ఇన్స్‌టాగ్రామ్‌ ద్వారా లైవ్ చాటింగ్ చేశారు. అభిమానులను పేరు పేరునా పిలుస్తూ వారికి విష్ చేశారు. అభిమానులు అందించిన జన్మదిన శుభాకాంక్షలను ఆస్వాదించారు. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఓ రేంజ్‌లో ఇరిటేట్ అయింది. ఇలాంటి వాళ్లను చూస్తే వాడు.. వీడు. లాంటి పదాలు నోట్లో నుంచి వస్తాయి. అయినా ఇలాంటోళ్లను వదిలేయొద్దు అంటూ అనసూయ ఫైర్ అయ్యారు.

Share This Video


Download

  
Report form