Salman Khan condemns reports of Casting actors for SKF. Salman said that I nor SKF are casting for any film currently. We have not hired any Casting agents. The news coming casting actors are not real.
#SalmanKhan
#SKF
#lockdown
#salamankhaninquarentine
#JacquelineFernandez
#bollywood
కరోనా లాక్‌డౌన్ సందర్బంగా స్వీయ గృహ నిర్బంధం నుంచి బయటకు వచ్చిన బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ముంబైలోని తన ఇంటికి చేరుకొన్నారు. గత రెండు నెలలుగా ముంబైకి సమీపంలోని తన ఫామ్‌హౌస్‌కే పరిమితమైన సంగతి తెలిసిందే.